కోవిడ్ కారణంగా ఫేస్ బ్లయిండ్‎నెస్..!!

కరోనా సోకిన వారిని ఎన్నో దుష్ఫ్రభావాలు వెంటాడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే లాంగ్ కోవిడ్ వల్ల వచ్చే ప్రభావాలపై అమెరికా పరిశోధకులు కీలక విషయాలు తెలిపారు.

లాంగ్ కోవిడ్ కారణంగా కొందరికి ఫేస్ బ్లయిండ్ నెస్ అనే వ్యాధి వస్తుందని వెల్లడించారు.ఈ వ్యాధి వచ్చినవారు ఇతరుల ముఖాన్ని గుర్తు పట్టలేకపోవడంతో పాటు దారులు మర్చిపోతుంటారు.

దీర్ఘకాలికంగా కోవిడ్ తో బాధపడుతున్న 54 మందిపై పరిశోధన చేయగా ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement