జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.

జోగి రమేష్ కు రాజకీయాలు ఏమీ తెలుసు నిన్న కాక మొన్న రాజకీయాల్లో కి వచ్చిన వ్యక్తి జోగి రమేష్.

చంద్రబాబు అరెస్ట్ సమస్య జాతీయ నాయకులు దృష్టిలో పెట్టాలనే లోకేష్ ఢిల్లీ పర్యటన.రాష్ట్రంలో దుష్ట పరిపాలన జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలనే ఢిల్లీ పర్యటన.

జాతీయ నాయకులు అందరూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తారు.జోగి రమేష్ కు ఏమీ తెలుసు చంద్రబాబు చరిత్ర.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు