Even at the age of 30, Tina Datta continues to be beautiful-మూడు పదుల వయసులో కూడా తాను అందాలతో అదరకొడుతున్న టీనా దత్తా

30 ప్లస్ లో కూడా అందమైన ఫోటీషూట్స్ తో ఔరా అనిపిస్తున్నా ఈ కోల్‌కతా బ్యూటీ ఐదేళ్ల వయసులో టెలివిజన్ అడ్డాగా 1996 లో సిస్టర్ నివేదిత షోతో అరంగేట్రం చేసి తన కెరీర్‌ను ప్రారంభించింది, 1997 లో "పిటా మాత సంతాన్ " బెంగాలీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ బిగ్ స్క్రీన్ అరంగేట్రం చేసి ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది, ఉత్తరన్ అనే సిరీస్‌లో ఇచ్చా పాత్రలో నటించి ప్రజాదరణ పొందింది, 2020లో నక్సల్బరీ అనే వెబ్ సిరీస్‌లో సొగసైన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రియాలిటీ షో బిగ్ బాస్ 16 లో తన స్టైలిష్ లుక్స్ మరియు బోల్డ్ స్టాండ్ తో మనోహరమైన ప్రదర్శన తో ఫెన్స్ ఫ్యూజుల్ ఔట్ చేసింది , బుల్లితెరతో పాటు వెండితెర, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తీరికలకుడా గడుపుతున్నప్పటికీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఇంస్టాగ్రామ్ వేదికగా అందచందాలు ఆరబోస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. గోధుమ కలర్ సూట్ ధరించిన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ విదేయకంగా షేర్ చెయ్యాగ అవికాస్తా ఇంటర్నెట్ లో వైరల్గా మారాయి
Photo 1/8