హైదరాబాద్ ఫినిక్స్ గ్రూప్స్ పై ఈడీ దాడులు

హైదరాబాద్ లోని ఫినిక్స్ గ్రూప్స్ పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది.

నిర్మాణ రంగంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రాజెక్టులను నిర్మిస్తుంది.ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఫినిక్స్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.2022 ఆగస్ట్ 23న ఇదే కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఐటీ అధికారుల సమాచారంలో ఈడీ రంగంలోకి దిగింది.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players