ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఈడీ విచారణ

ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు ఈడీ ఎదుట హాజరైయ్యారు.

ఈ కుంభకోణంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.అదేవిధంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

స్కాంపై మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement