టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.శంకర్ లక్ష్మీ, సత్యనారాయణను ఈడీ విచారించనుంది.

ప్రస్తుతం శంకర్ లక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ గా ఉన్నారు.సిట్ కేసులో శంకర్ లక్ష్మీ కీలక సాక్షిగా ఉన్నారు.

అదేవిధంగా నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ ను కస్టడీని ఈడీ విచారించనుంది.కేసు వివరాలకు కోసం ఇప్పటికే సిట్ అధికారులకు ఈడీ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Validation Check 2026
Advertisement