ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా ఈడీ అధికారులు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించనున్నారు.

ఈ క్రమంలో నందకుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనున్నారు.ఈ మేరకు చంచల్ గూడ జైల్లోనే నందకుమార్ విచారణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంది.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు