టీఎస్ ఆర్టీసీ ఆన్‎లైన్ బుకింగ్‎లో డైనమిక్ ఫేర్ విధానం

టీఎస్ ఆర్టీసీ ఆన్‎లైన్ బుకింగ్‎లో డైనమిక్ ఫేర్ విధానం అమలు కానుంది.ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 27 నుంచి అమలులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే బస్సులలో ఈ డైనమిక్ ఫేర్ విధానం ఉండనుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.46 సర్వీసులలో డైనమిక్ ప్రయిసింగ్ ఉండనుంది.

తాజా వార్తలు