భక్తులతో కిక్కిరిసిన దుర్గమ్మ దేవాలయం

భక్తులతో కిక్కిరిసిన దుర్గమ్మ దేవాలయం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి వినాయకుడి గుడి వద్ద నుండి బారులు తీరిన భక్తులు శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి కొండకి క్యూ కట్టిన భక్తులు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మని దర్శించుకుని పునీతులవుతున్న భక్తజనం

Durgamma Temple Crowded With Devotees , Durgamma Temple,devotees,Vijayawada ,In

తాజా వార్తలు