భగవంతుని ముందు అగరబత్తీలు పెట్టేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ ఇంట్లో ప్రతి రోజు పూజలు చేసి భగవంతుని ముందు దీపారాధన చేస్తూ ధూపం, అగరబత్తులు, కర్పూరం వెలిగిస్తూ ఉంటారు.

సనాతన ధర్మంలో అగరబత్తులు వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.

చందనం ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ధూపం ఎందుకు వెలిగిస్తారు.

వాటి ప్రయోజనాలు ఏమిటో అనేది జ్యోతిష్యా శాస్త్ర నిపుణులు ఏమి చెబుతున్నారంటే ఏ దేవత కైనా పూజ చేసేటప్పుడు ధూపం వెలిగించడం ఎంతో శుభ్రంగా భావిస్తారు.ఎందుకంటే అలా చేయడం వల్ల ఇల్లంతా మంచి పరిమళంతో నిండిపోతుంది.

దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.భగవంతుడు కూడా ఈ సుగంధ పరిమళానికి ఎంతో సంతోషిస్తాడు.

Advertisement

అంతేకాకుండా కుటుంబం సభ్యులంతా ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.ఈ ధూపం సువాసన ఇంట్లోని దుష్టశక్తులను బయటకు పంపడానికి ఉపయోగపడుతుందని ప్రజలను నమ్ముతారు.

అంతేకాకుండా ఇంట్లో ఉన్న గాలిలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ భాగంలో ధూపం వేయడం ఎంతో శుభప్రదంగా ప్రజలు భావిస్తారు.ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేయవచ్చు.ధూపం మరియు ధూపం పొగ గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.

దీనివల్ల ఇంటి పరిసరాలు శుభ్రం అవుతాయి.అంతేకాకుండా ఇంట్లోనే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
ఇష్టం లేకున్నా.. అమల సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?

  సనాతన ధర్మంలో వెదురు శుభప్రదంగా పెళ్లి వంటి శుభకార్యాలలో మండపాన్ని తయారు చేసేందుకు వెదురుని ఉపయోగిస్తారు.అయితే వెదురు ధూప కర్రను కాల్చకూడదు.

Advertisement

ఇలా చేస్తే కుటుంబంలో చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా ఇలా చేయడం వల్ల కుటుంబ ఎదుగుదల ఆగిపోతుందని, పితృ దోషం కలుగుతుందని సనాతన ధర్మంలో ఉంది.

తాజా వార్తలు