కల్కి 2 కోసం ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా..?

ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ( Fauji Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కల్కి 2 ( Kalki 2 ) సినిమాను తెరకెక్కించే పనిలో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నాడు.

ఇక ఇప్పటికే ఈ సంవత్సరం వచ్చిన కల్కి సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది.దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పుడు కల్కి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక అద్భుతమైన సినిమాను చేసి సక్సెస్ ఫుల్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం హీరో పాన్ ఇండియాలో రికార్డులను తిరగ రాయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ లాంటి స్టార్ హీరో మన ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఇక ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు.

బాహుబలి సినిమా నుంచి భారీ సక్సెస్ ను అందుకుంటూ వస్తున్నాడు.

తన ఫెయిల్యూర్ అయిన సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ రావడం విశేషం.ఇక ఇదే క్రమంలో ఆయన వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తే మాత్రం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా తనే ఎదుగుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇంకా కల్కి 2 సినిమా కోసం ఆయన స్పెషల్ కేర్ కూడా తీసుకోవాల్సి రావచ్చని దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) చెబుతున్నాడు ఎందుకంటే ఈ సినిమాలో తన క్యారెక్టర్ పెద్దగా ఉంటుంది.

మొదటి పార్ట్ లోనే ప్రభాస్ ను చాలా తక్కువ చేసి చూపించారు.కాబట్టి రెండు పార్ట్ అంతకుమించి ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

చరణ్ దర్గాకు వెళ్తే తప్పేంటి... భర్తకు అండగా నిలిచిన ఉపాసన?
Advertisement

తాజా వార్తలు