డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో సత్తా చాటుతూ హీరోలను సైతం వెనక్కి నెట్టుతూ వాళ్ల స్టామినా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న మన స్టార్ హీరోలు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటికే సీనియర్ హీరోలు(Senior heroes) చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.కానీ పాన్ ఇండియా( Pan India) సినిమాలను చేయడంలో వెనుకబడి పోతున్నారనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు అందరూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు.ఇకమీదట చేయబోయే సినిమాలతో మన స్టార్ డమ్ ని కూడా పెంచి సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ హీరో అయిన వెంకటేష్ (venkatesh)మాత్రం ఇప్పుడు వరుసగా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు కథలను వినిపిస్తున్నప్పటికి ఆయన సెలక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇకమీదట ఫ్లాప్ అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

మరి ఆయన చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే అనుదీప్ చెప్పిన ఒక కథని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.ఎందుకంటే అనుదీప్ స్టైల్(Anudeep) లో నడిచే కామెడీ కాబట్టి అది వెంకటేష్(Venkatesh) కి సింక్ అయ్యే రేంజ్ లో లేదనే ఉద్దేశ్యం తోనే ఆ కథని పక్కన పెట్టాడట.

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దక్కెరయ్యే కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు