ప్రముఖ స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా.. ట్రూ కాలర్ లో ఆ జాబ్ చేస్తారా?

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్(Shreya Ghoshal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ హిందీ మలయాళం ఇంకా ఎన్నో భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె పాడిన పాటలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించాయి.కాగా ఈమె దాదాపు తెలుగులోనే 200 కంటే ఎక్కువ పాటలే పాడే పలు జాతీయ అవార్డులను సైతం అందుకుంది.

Do You Know Who Singer Shreya Ghoshal Husband And His Job, Shera Ghosal, Job, Hu

అయితే ఆమె కెరియర్ గురించి మనందరికీ తెలిసిందే కానీ శ్రేయ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.ఆమె భర్త గురించి అతను ఏం చేస్తాడు అన్న విషయాల గురించి కూడా చాలా మందికి తెలియదు.సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు శిలాదిత్య ముఖోపాధ్యాయ( Shiladitya Mukhopadhyaya ).ఈయన సుమారుగా రూ.1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.

Do You Know Who Singer Shreya Ghoshal Husband And His Job, Shera Ghosal, Job, Hu

ట్రూకాలర్‌( Truecaller ) సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు.వీరిద్దరూ దాదాపు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు.వీరికి 2021లో బాబు దేవయాన్( Devayan ) జన్మించాడు.

Advertisement
Do You Know Who Singer Shreya Ghoshal Husband And His Job, Shera Ghosal, Job, Hu

ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్.

అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ కంపెనీలో కూడాచేసే పని చేశారట.

గురించి కూడా మనందరికీ తెలిసిందే.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు