ఏ దేవుడికి ఎలాంటి పండ్లను ప్రసాదంగా పెడితే.. ఎలాంటి పుణ్యం వస్తుందో తెలుసా..?

సాధారణంగా మనం గుడికి ఖాళీ చేతులతో వెళ్ళాడు.కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, పూజ సామాగ్రిని తీసుకుని వెళుతూ ఉంటాం.

అలా వెళ్తే మనసు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది.అయితే ఏ పండును ఏ భగవంతుడికి ( God ) నైవేద్యంగా సమర్పించాలి.

దానిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.అరటి పండ్లను( Banana ) దేవుడికి నైవేద్యంగా పెడితే నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.

అయితే అరటి పండును దేవుడికి నైవేద్యంగా పెట్టడం వలన త్వరగా పనులు కూడా పూర్తయితాయని రామాయణంలో ( Ramayan ) ఓ పురాణ గాథ కూడా ఉంది.హనుమంతుడు సంజీవని చెట్టు కోసం వెళ్ళినప్పుడు అది అక్కడ గుర్తించలేదు.

Advertisement

అప్పుడు సాక్షాత్తు శివుడి నీ ప్రార్థిస్తే దగ్గరలో ఉన్న దేవాలయంలో అరటిపండును ఆరగించి దానిని ప్రసాదంగా తీసుకోమని ఆదేశించారని కొన్ని ప్రాణాల గ్రంధాల్లో పేర్కొన్నారు.

అప్పుడు ఆంజనేయుడికి ఇష్టమైన కార్యము నిర్వహిందని పలువురు ఋషి పుంగవులు చెబుతున్నారు.రుణ విముక్తి కోసం, రావాల్సిన సొమ్ము కోసం, నష్టపోయిన డబ్బు కోసం అరటి గుజ్జును నైవేద్యంగా పెట్టాలి.ఇక పెళ్లి తదితర శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది.

అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే అరటి గుజ్జును మీకు ఇష్టమైన దైవానికి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.ఇక అరటి గుజ్జును నైవేద్యంగా సమర్పించడం వలన అప్పుల బాధ తొలగిపోయి, హఠాత్తుగా నగదు చేతికి వస్తుందని విష్ణు పురాణంలో పేర్కొనడం జరిగింది.

పనులు సులభంగా పూర్తి కావాలని కాకుండా అనుకున్న రీతిలో పనులు నెరవేరాలి అంటే కొబ్బరికాయను ( Coconut ) నైవేద్యంగా దేవుడికి పెట్టాలని శివపురాణంలో తెలిపారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

అలాగే ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయని పలు ఆధ్యాత్మిక సభల్లో కూడా పలువురు వ్యక్తులు చెప్పారు.సపోటా పండును( Sapota ) నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి.మామిడి పండును వినాయకుడికి సమర్పించడం వలన ప్రభుత్వం నుండి రావాల్సిన నగదు ఎలాంటి సమస్యలు లేకుండా వస్తుంది.

Advertisement

అలాగే గృహ నిర్మాణానికి రావాల్సిన అప్పు సకాలంలో రాకపోతే, నగదు చెల్లించవలసిన సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే, శ్రీ మహాగణపతికి మామిడిపండు నైవేద్యంగా పెట్టాలి.

తాజా వార్తలు