ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు లభిస్తుంది.
ఇక అందులో నాని( Nani ) ఒకరు.
ప్రస్తుత ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా హీరోగా తనకు మంచి మార్కులు పడ్డాయి.
మరి ఈ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు.తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే నాని కి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది.ఒకప్పుడు ఆయన తక్కువ బడ్జెట్లో సినిమాలను చూసి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టారు.
అలాగే ఇప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో బడ్జెట్ పెట్టించి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడంలో నాని ముందు వరుసలో ఉన్నాడు.
ఇక ప్రస్తుతం ఆయనకు మాస్ ఇమేజ్ కావాలనే ఉద్దేశంలో పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసర సినిమాతో( Dasara Movie ) మాస్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు.చేసుకున్నాడు.
ఇక ఆ సినిమా తర్వాత చేస్తున్న వరుస సినిమాలతో మాస్ ఇమేజ్ ను కట్టబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా మాస్ ఇమేజ్ ని( Mass Image ) సంపాదించుకుంటాడా? తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక నాని లో కూడా మాస్ యాంగిల్ ఉందని ప్రూవ్ చేసిన సినిమా మాత్రం దసర అనే చెప్పాలి.అందుకే ఆ దర్శకుడికి మరొక అవకాశాన్ని ఇచ్చి ప్యారడైజ్( Paradise ) అనే సినిమా కూడా చేస్తున్నాడు.వీళ్ళు కాంబో లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది.
తద్వారా కాంబినేషన్ కి ఎలాంటి గుర్తింపు వస్తుందని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy