గురువారం రోజున ఈ పనులను అస్సలు చేయకండి..

గురువారం విష్ణువు మరియు బృహస్పతి దేవుళ్లకు అంకితమైన రోజుగా భావిస్తారు.

జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే వ్యక్తి యొక్క అదృష్టం పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే గురువు యొక్క బలహీనత కారణంగా ఒక వ్యక్తి జీవితం కష్టాలతో నిండి ఉంటుంది.ఈ రోజు మేము చెయ్యకూడని పనులు గురించి మీకు తెలియజేస్తున్నాము.

గురువారం ఇలా చేయడం ద్వారా జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజు పసుపు బట్టలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.

మీరు బంగారం, వెండి లేదా ఇత్తడిని కూడా కొనుగోలు చేయవచ్చు.దీన్నితో పాటు అరటి చెట్టుకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి.

Advertisement

ఇలా చేయడం వలన విష్ణువు మరియు బృహస్పతి ఇద్దరూ సంతోషిస్తారు.

అంతే కాకుండా గురువారం రోజు పూజకు సంబంధించిన ఏ వస్తువులు ఎప్పుడు కొనుగోలు చేయకూడదు.దీనితో పాటు కత్తెరలు, కత్తులు లేదా ఇనుప వస్తువులు వంటి పదునైన వస్తువులను కూడా కొనకూడదు.ఇలా చేయకపోవడం వల్ల జాతకంలో గురు గ్రహం యొక్క స్థానం బలహీన పడటం మొదలవుతుంది.

దాని కారణంగా కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.జ్యోతిష్య శాస్త్రంలో గురువారం కొన్ని పనులు అస్సలు చేయకూడదు.

ఇలా చేయడం వల్ల బృహస్పతి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజు ఎవరితోనో లావాదేవీలు చేయకూడదు.ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం వస్తుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)

గురువారం రోజు బట్టలు ఉతకడం కూడా అ శుభంగానే భావిస్తారు.ఇంకా చెప్పాలంటే మహిళలు గురువారం రోజు తల స్నానం చేయకూడదు.

Advertisement

గురువారం రోజు ఇలాంటి పనులు చేయకుండా ఉండడమే మంచిది.