తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంసతృప్త రాగం వినిపిస్తోంది.నిరుద్యోగ నిరసన దీక్షల సమాచారం విషయంలో నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి.
ఈనెల 21న నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన దీక్ష నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.అయితే ఈ దీక్షకు సంబంధించిన తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పీసీసీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మరోవైపు సీఎల్పీ నేత భట్టి తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy