నిజామాబాద్ నియోజవకర్గ బీజేపీలో( Nizamabad BJP ) అసమ్మతి సెగ రాజుకుంది.
ధర్మపురి అరవింద్ కు( Dharmapuri Aravind ) నిజామాబాద్ ఎంపీ టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో నిజామాబాద్ అభ్యర్థిని మార్చాలని బీజేపీ నేత మీసాల శ్రీనివాస్( Meesala Srinivas ) మరియు కార్పొరేటర్ మీసాల సవిత( Meesala Savita ) పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ధర్మపురి అర్వింద్ అనర్హుడని వారు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై( Nizamabad MP Candidate ) జాతీయ నాయకత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మపురి అభ్యర్థిగా ఉంటే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నియోజకవర్గ బీజేపీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy