సినిమాల వల్ల జనాలు మారారు అంటున్న డైరెక్టర్...

ఒక సినిమా( Movie ) మీద మిగితా వాళ్ల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఉదాహరణ కి ఒక మంచి సినిమా వచ్చి అందరిని బాగా ఆట్రాక్ట్ చేసి వాళ్ళని మార్చేల ఒక మంచి కథాంశం ఉన్నప్పటికీ ఆ సినిమాలు చూసి వాళ్ళెవరూ కూడా మారిపోయారు కారణం వాళ్ళకి సినిమా చూసినంత సేపే జ్ఞానోదయం కలుగుతుంది ఆ తరువాత మళ్ళీ ఎవడి పనుల్లో వాడు బిజీ గా ఉంటాడు అందుకే మెసేజ్ లు ఇచ్చిన ఇక్కడ ఎవరు తీసుకోరు అని పూరి జగన్నాథ్( Puri Jagannadh ) లాంటి డైరెక్టర్ లు పదే పదే చెప్తూ ఉంటారు.

నిజానికి ఇండస్ట్రీ లో వచ్చే కొన్ని రకమైన సినిమాలు యూత్ పిల్లలని( Youth ) చెడగొడుతున్నాయి అని అంటూ ఉంటారు కానీ నిజానికి అది చాలా తప్పు జనాలు ఒక మంచి సినిమా చూసి మంచి గా మారిపోరు ఒక చెడ్డ సినిమా చూసి చెడు గా తయారవ్వరు వాళ్ళు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఒక రెండున్నర గంటల సినిమా చూసి మళ్ళీ ఇంటికి వెళ్లిపోయి నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి నచ్చినట్టు గానే ఉంటారు తప్ప మనం ఇచ్చిన మెసేజ్ లు వాళ్ళు పట్టించుకోరు.

ఇక అందుకే పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లే వాళ్ళకి కరెక్ట్ అని చాలా మంది డైరెక్టర్లు చెప్తూ ఉంటారు.ఆయన అయితే ఒక సినిమాలో యూత్ ఎలా ఉంటారో అలాగే చాలా మాస్ గా, రగ్గడ్ గా తన హీరో ని చూపిస్తూ ఉంటారు అందుకే పూరి లాంటి డైరెక్టర్లు తనకి నచ్చిన సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెలుతు ఉంటారు.

ప్రస్తుతం ఆయన ఇష్మర్ట్ శంకర్ సినిమా కి సీక్వెల్ గా డబల్ ఇష్మర్ట్( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement
మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తాజా వార్తలు