రవితేజను ఛార్మి అన్ ఫాలో చేశారా... వాళ్లు అలా చేయడం ఛార్మికి నచ్చలేదా?

ఈ మధ్య కాలంలో ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడటం వల్ల రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా నష్టపోతున్నాయి.

ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

అయితే మొదట ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అవుతున్నట్టు డబుల్ ఇస్మార్ట్ మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది.అయితే మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) మూవీ మేకర్స్ ను డేట్ మార్చుకోవాలని ఛార్మి కోరగా వాళ్లు అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.

అందువల్ల రవితేజను ఛార్మి అన్ ఫాలో చేశారని సమాచారం అందుతోంది.అయితే ఛార్మి ఈ వార్తల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

మిస్టర్ బచ్చన్ మేకర్స్ చేసిన పని నచ్చకపోవడం వల్లే ఛార్మి ఈ విధంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Differences Between Raviteja And Charmi Details Inside Goes Viral ,raviteja ,m
Advertisement
Differences Between Raviteja And Charmi Details Inside Goes Viral ,raviteja ,M

రవితేజ, ఛార్మి కాంబినేషన్ లో చంటి అనే టైటిల్ తో ఒక సినిమా కూడా తెరకెక్కింది.రవితేజ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.అటు డబుల్ ఇస్మార్ట్ ఇటు మిస్టర్ బచ్చన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఈ రెండు సినిమాల పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను ఏ సినిమా క్యాష్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Differences Between Raviteja And Charmi Details Inside Goes Viral ,raviteja ,m

మరోవైపు ఇండిపెండెన్స్ డే కానుకగా తంగలాన్ సినిమా విడుదల కానుంది. తంగలాన్ సినిమా( Thangalaan ) నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.త్రిముఖ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాలి.మిస్టర్ బచ్చన్ తో సక్సెస్ సాధించడం రవితేజ కెరీర్ కు ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు