'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ' సినిమాను నిఖిల్ అనవసరం గా చేశాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నిఖిల్.

( Nikhil ) ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన చేసిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడో( Appudo Ippudo Eppudo ) సినిమా రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంది అనేదానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఇప్పుడు ఈ సినిమాకి డివైడ్ టాక్ ఐతే వస్తుంది.

కొంతమంది ఈ సినిమా బాగుందని చెప్తుంటే మరి కొంత మంది మాత్రం ఈ సినిమా అంత పెద్దగా వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.

Did Nikhil Make The Movie Appudo Ippudo Eppudo Unnecessary Details, Nikhil, Appu

ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నిఖిల్ ఈ సమయంలో మంచి సినిమాలు సాధిస్తేనే తప్ప లేకపోతే మాత్రం ఆయన సంపాదించుకున్న మార్కెట్ మొత్తం డౌన్ అయిపోతుందనే చెప్పాలి.ఇక ప్రస్తుతానికైతే ఆయన ఇక మీదట చేసే సినిమాలతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం ఆయన కెరీర్ కి భారీగా ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Did Nikhil Make The Movie Appudo Ippudo Eppudo Unnecessary Details, Nikhil, Appu
Advertisement
Did Nikhil Make The Movie Appudo Ippudo Eppudo Unnecessary Details, Nikhil, Appu

ఇక ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సమయంలో నిఖిల్ ఇలాంటి ఒక నాసిరకం కథలతో సినిమాలు చేయడం ఎందుకు అంటూ కొంతమంది విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక నిఖిల్ ఇక మీదట భారీ సక్సెస్ సాధించకపోతే మాత్రం చాలా వరకు నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి.

ఇక దాంతో పాటుగా ఆయన మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు