యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలంలోని వేములకొండను నూతన మండలంగా ఏర్పాటు చేస్తానని గత బీఆర్ఎస్ ప్రకటించిందని,ప్రభుత్వం మారడంతో ఆ ప్రస్తావన మరుగున పడిందని, వేములకొండను కొత్త మండలంగా ఎప్పుడు ప్రకటిస్తారని బీజేపీ మండల నాయకుడు కొత్త రాంచంద్రు ప్రశ్నించారు.
రాష్ట్రంలో అనేక కొత్త మండలాలు ఏర్పాటు చేసినా అన్నిరకాల అవకాశాలు ఉన్న వేములకొండను మండలంగా ఇంకా ఎప్పుడు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని,ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మండల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Latest Yadadri Bhuvanagiri News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy