తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్17, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యాస్తమయం: సాయంత్రం.6.53

రాహుకాలం: ఉ.

7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.7.10 ల8.30

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

Advertisement
Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 17 Monday 2024, 17 Monday 2

మేషం:

Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 17 Monday 2024, 17 Monday 2

ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

వృషభం:

Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 17 Monday 2024, 17 Monday 2
Advertisement

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు.వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

ఈరోజు వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు.సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి.

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది.

ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

కన్య:

ఈరోజు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి.చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి.భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.

వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ధనుస్సు:

ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి.

ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

మకరం:

ఈరోజు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

కుంభం:

ఈరోజు ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మీనం:

ఈరోజు నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది.

వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

తాజా వార్తలు