తెలంగాణలో అవినీతి పాలన.. తరుణ్ చుగ్

తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తరుణ్ చుగ్ వెల్లడించారు.రాష్ట్రంలో బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర నాయకత్వం పని చేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు