ఖమ్మం జిల్లా తల్లాడలో కంటైనర్ లారీ బీభత్సం..!

ఖమ్మం జిల్లా తల్లాడలో భారీ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది.తెల్లవారుజామున ఓ వెల్డింగ్ షాపులోకి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోనూ, షాపులోనూ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.అయితే కంటైనర్ లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించిందని స్థానికులు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జేసీబీల సహాయంతో కంటైనర్ ను తొలగించారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు