మేడ్చల్ జిల్లాలో ప్రమాదం జరిగింది.ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రోడ్డుపై వెళ్తున్న సమయంలో కంటైనర్ కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు అంటుకున్నాయి.మేడ్చల్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కంటైనర్ లారీలో మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.
దీంతో మిగతా వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy