కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని తెలిపారు.

త‌న స్థానంలో సంగారెడ్డి జిల్లా కార్య‌క‌ర్త‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు.అందుకు పార్టీ క్యాడ‌ర్ అంగీక‌రించ‌క‌పోతే.త‌న భార్య నిర్మ‌ల‌ను బ‌రిలో దింపుతాన‌న్నారు.2028 ఎన్నిక‌ల్లో మాత్రం త‌ను పోటీ చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు