Minister Ponnam Prabhakar : కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది..: మంత్రి పొన్నం

కులగణన( Caste Census )కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు.

దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.ప్రభుత్వం కులగణనకు నిర్ణయం తీసుకోగా.

దానిపై ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) కనీస అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ తన పదేళ్ల పాలన కాలంలో కులగణనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.కులగణనపై అందరి సలహాలు తీసుకుంటామని వెల్లడించారు.కులగణన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించామని మరోసారి తెలిపారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు