విజయవాడలో వాల్ పోస్టర్ల కలకలం

విజయవాడలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు వెలిశాయి.

బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా దర్శనమిస్తున్నాయి.పోస్టర్లపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరపత్రాలను చింపివేసిన పార్టీ శ్రేణులు.వైసీపీ కార్యకర్తల పనే అంటూ ఆరోపిస్తున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు