ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు.

ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పాలంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి విసిరేశారు.

Confusion In AP Assembly.. Suspension Of TDP MLAs-ఏపీ అసెంబ్�

దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.అయితే వరుసగా నాలుగో రోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ గురయ్యారు.

మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ పర్యటన వివరాలు చెప్పాలనడం ఏంటన్నారు.

Advertisement

అచ్చెన్నాయుడు అడిగినందుకే ఆదివారం కూడా సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు