ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు అందింది.
ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాది సురేశ్( Suresh ) ఈడీకి కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని లాయర్ సురేశ్ ఫిర్యాదులో ఆరోపించారు.ఈ క్రమంలో పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన ఈడీని కోరారు.
ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని సురేశ్ ఫిర్యాదులో వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy