ఎన్.ఎన్.
ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి, శ్రీ( Shree , Mettu Rohit Reddy )లు హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు శాన్వి కేదారి నిర్మాత, విజయ్( Vijay )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్, నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు.
నిర్మాత శాన్వి కేదారి (: Producer Saanvi Kedari )పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ.డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది.
యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, శరవేగంగా షూగింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy