ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.ఈ క్రమంలో ఆయన హస్తిన నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.

ఐదు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై, కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement