అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

అకాల వర్షాలపై అధికారులకు ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని తెలిపారు.

ఈ మేరకు వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు.

CM Jagan's Key Instructions On Untimely Rains-అకాల వర్షాలప
తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్స్ వీళ్ళే

తాజా వార్తలు