ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మనం సిద్ధం అంటుంటే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సతీమణి సిద్ధంగా లేమంటున్నారని చెప్పారు.
కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారని తెలిపారు.నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని ఆయన వెల్లడించారు.
అయితే కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఈ వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని చెప్పారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటేస్తారా? లేక నాకు ఓటేస్తారా? అంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy