డా.వైయస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న వైయస్ జగన్..

అమరావతి: రేపు విజయవాడ లోని బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న డా.

వై యస్ ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు కేటాయించిన 500 వాహనాలను బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

తాజా వార్తలు