సీఎం జగన్ బీసీల ద్రోహి..: టీడీపీ నేత కొల్లు రవీంద్ర

శవాలపై పేలాలు ఏరుకునే మంత్రులకు సీఎం నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు.మంత్రి అంబటి లంచం అడిగారంటుంటే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు.

శవాలపై చిల్లర ఏరుకునే మంత్రి అంబటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.బీసీ వర్గాల చావులంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు.

సీఎం జగన్ బీసీల ద్రోహి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement