ఏపీలో టీడీపీ కూటమి క్లీన్ స్విప్..!!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి( TDP alliance ) విజయం దిశగా దూసుకెళ్తుంది.

ఈ మేరకు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో సుమారు 151 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

ఈ క్రమంలో 129 చోట్ల టీడీపీ, 19 స్థానాల్లో జనసేన మరియు ఏడు చోట్ల బీజేపీ లీడ్ లో ఉన్నాయి.కాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా( East Godavari District (లో మొత్తం 19 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.

Clean Sweep Of TDP Alliance In AP..!!,TDP Alliance , Ycp, Tdp, Ap Politics , Ea

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గానూ 14 స్థానాల్లో టీడీపీ లీడ్ లో ఉంది.ఇక 20 చోట్ల వైసీపీ ఆధిక్యంలో ఉండగా.

మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు