మైలవరంలో రాజకీయ రగడ..

ఎన్ టి ఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం: మైలవరంలో రాజకీయ రగడ.

మంత్రి జోగి రమేష్ మరియు ఎమ్మెల్యే వసంత వర్గీయుల మధ్య తలెత్తుతున్న వివాదాలు.

జోగి అనుచరుడు ధీరజ్ పుట్టిన రోజు సందర్భంగా ఇబ్రహింపట్నం రింగ్ లో కట్టిన బ్యానర్లు.అందులో కేవలం జోగి రమేష్ ఫోటోతో మాత్రమే బ్యానర్లు.

స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో, ఎమ్మెల్యే అనుచరుల అసంతృప్తి.రాత్రి సమయంలో బ్యానర్లు చింపివేసిన గుర్తు తెలయని వ్యక్తులు.

కుట్ర పూర్వితంగా బ్యానర్లు చించేసారని అనుమానిస్తున్న జోగి వర్గీయులు.

Advertisement
ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

తాజా వార్తలు