గేమ్ చేంజర్ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించనున్న చిరంజీవి...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ( Ram Charan, NTR )లాంటి నటులు హీరోలు సైతం పాన్ ఇండియాలో వాళ్ల సత్తాను చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Chiranjeevi Will Be Seen In A Special Role In Game Changer , Game Changer , Chir

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలైతే లేవు.మరి అంచనాలు లేకుండా వస్తున్న ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఒకవేళ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కనక వచ్చినట్టైతే మంచి విజయాన్ని సాధిస్తుంది.

లేకపోతే మాత్రం ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Chiranjeevi Will Be Seen In A Special Role In Game Changer , Game Changer , Chir
Advertisement
Chiranjeevi Will Be Seen In A Special Role In Game Changer , Game Changer , Chir

ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మంచి గుర్తింపైతే వస్తుంది.లేకపోతే మాత్రం ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు ( Producer Dil Raju )భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో చిరంజీవి( Chiranjeevi ) కూడా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియదు.కానీ రామ్ చరణ్ కి హెల్ప్ చేసే పాత్రలో తను కనిపించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడట.ఇక తను కనక స్క్రీన్ మీద కనిపిస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ జాతర చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారా లేదా అనేది తెలియదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు