సిఐడి విచారణకు ఇవాళ హాజరుకానున్న చింతకాయల విజయ్

విజయవాడ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి బయలుదేరిన టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కామెంట్స్ సోషల్‌మీడియాలో మిస్యూజ్ చేశారని మా పెద్దబ్బాయి పై కేసు పెట్టారు 41 a నోటీసు ఇవ్వకుండా గతంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇవాళ విచారణకు న్యాయవాది తో మా అబ్బాయి హాజరవుతున్నారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది దుర్మార్గపు రాజ్యంలో ఇబ్బందులు ఉంటాయి .

ప్రజాస్వామ్యం లో ఎదుర్కోక తప్పదు విచారణ ముగిసాక అన్ని విషయాలు మాట్లాడతా టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయ్యన్న కుటుంబాన్ని అణగదొక్కాలనే అనేక రకమైన కేసులు పెడుతున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక బిసిలను, విసి నేతలను అణగదొక్కాలని చూస్తున్నారు బిసిలంతా చంద్రబాబు కు అండగా ఉంటారని కుట్రలు పన్నుతున్నారు బిసిలంతా చంద్రబాబు నాయకత్వంలో పనిచేసి జగన్ ను పారద్రోలే దాకా పనిచేస్తాం సిఐడి కేసులకు భయపడేది లేదు.

ధీటుగా ఎదుర్కొంటాం కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటే దేనికైనా రెడీచింతకాయల విజయ్‌ మహిళలపై సోషల్‌మీడియాలో ఎటువంటి అసభ్యకరమైనవి పెట్టలేదు.అదంతా ఫేక్ జగన్ విధానాలను ఎండగడతాం తప్ప మహిళల గురించి తప్పుగా మాట్లాడే సంస్క్రుతి మాది కాదుజగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతాం.

Chintakayala Vijay Will Appear In The CID Investigation Today , Chintakayala Vij
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

తాజా వార్తలు