కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని( Medigadda Lakshmi Barrage ) చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల టీమ్ సందర్శించింది.
ఈఎన్సీ అనిల్ కుమార్( ENC Anil Kumar ) నేతృత్వంలో ఈ బృందం ఏర్పాటైంది.ఇందులో భాగంగా బ్యారేజీపై కుంగిన వంతెనతో పాటు ఏడవ బ్లాక్ లోని దెబ్బతిన్న పియర్స్ ను చీఫ్ ఇంజనీరింగ్ బృందం( Chief Engineering Team ) పరిశీలించింది.
ఈ క్రమంలోనే కుంగుబాటుకు గల కారణాలను ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారు.తరువాత పియర్స్ ఫుటేజీలను సేకరించిన అధికారులు బొరియ ఏర్పడిన ప్రాంతం, కుంగిన పియర్స్, గేట్ల స్థితిగతులను పరిశీలించారు.
అదేవిధంగా 15 వ పియర్ నుంచి 21వ పియర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలు సందర్శించిన ఇంజనీర్లు గేట్ల రిపేరు పనులను తెలుసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy