కడప జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటించి గండికోట ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాలను సందర్శించనున్నారు.తరువాత పూలంగళ్ల సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.

సాయంత్రం టీడీపీ ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.కాగా పెన్నా టూ వంశధార పేరుతో చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement