చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు..ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్.

చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే న్యాయవ్యవస్థ మీద నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు.

ఒక ట్రైల్ జరిపినట్టు వాదనలు చేసినా బెయిల్ రాలేదు చంద్రబాబుపై ఉన్న అన్ని కేసులు ఒకేసారి ట్రైల్ జరగాలి.ఆయన జీవితాంతం జైల్లో ఉండటం ఖాయం ఆరోజు బకాసురుడు చనిపోతే దేవతలు సంబరాలు చేసుకున్నారు ఈ రోజు చంద్రబాబు జైలుకు వెళితే ప్రజలు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు జైలుకు వెళితే జనం చనిపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు మరి టిడిపి నేతలు ఎందుకు చనిపోలేదు.

Chandrababu Came To This Level After Drowning Many People MP Gorantla Madhav Com
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు