తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత యువతదేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు చెప్పారన్న రేవంత్ రెడ్డి ఏ రోజు కొడంగల్ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.ఐదేళ్లలో కొడంగల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు.
కొడంగల్ కు కృష్ణానది నీళ్లు తీసుకొస్తామని మోసం చేశారని మండిపడ్డారు.కొడంగల్ నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కొడంగల్ కు రమ్మని కేసీఆర్ కు సవాల్ చేసినట్లు తెలిపారు.కొడంగల్ కు ఏం చేయని వాళ్లు మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy