కేంద్రం వంట గ్యాస్ ధరలను తగ్గించాలి.. విజయసాయిరెడ్డి

కేంద్రం వంట గ్యాస్ ధరలను తగ్గించాలి.విజయసాయిరెడ్డినిరంతరాయంగా పెరుగుతున్న ఎల్.

పి.

జి సిలిండర్ ధరలు సామాన్య ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెరుగుతున్న ధరలు తక్షణమే చెక్ పెట్టాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన పలు అంశాలను వెల్లడించారు.

ప్రతి ఇంటికీ ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ అనివార్యమని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టాలని కోరారు.పెట్రోలియం కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్లపై రూ.15 రూపాయలు పెంచాయన్నారు.14.2 కేజీ సబ్సిడీ సిలిండర్ ధర డిల్లీ లో రూ.899.50గా ఉందని పేర్కొన్నారు.ఇక 5 కేజీల సిలిండర్ ధర 502 రూపాయలు ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మహిళా సంక్షేమం మన దగ్గరికి దేంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని.ఈ మేరకు మహిళా సంఘాల పొదుపు ఖాతాలో రెండో ఏడాది కూడా వైఎస్సార్ ఆసరా నగదు జమకానుందన్నారు.

Advertisement

ఈ కార్యక్రమాన్ని  ముఖ్యమంత్రి ఒంగోలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.  గ్రామ అ వార్డు సచివాలయ పరీక్షలు దేశానికే ఆదర్శం అని 15వేల సచివాలయాల్లో 32 కోట్ల మందికి సేవలు అందించాయన్నారు.

 .

Advertisement

తాజా వార్తలు