రాష్ట్రాలన్నింటిపై కేంద్రానిది ఒకే విధానం.. కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన వరంగల్ కు వస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.వరంగల్ కు వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ రాబోతుందన్నారు.

నెలకు రెండు వందల వ్యాగన్లు తయారు చేసే సామర్థ్యంతో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారని చెప్పారు.

అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని ప్రధాని దర్శించుకుంటారని తెలిపారు.రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అన్ని రాష్ట్రాలపై కేంద్రానిది ఒకే విధానం ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు