పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ప్రకటన

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.

మార్చి 2024 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి తెలిపారు.జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పూర్తి చేయాలన్నారు.

గోదావరి వరదల కారణంగానే ప్రాజెక్ట్ నిర్మాణం కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు