Celina Jaitley : నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సెలీనా.. వాళ్లు అడుక్కోరు అంటూ?

ప్రస్తుత సమాజంలో చాలామంది ట్రాన్స్ జెండర్ ( Transgender )లను లేదా హిజ్రాలను చాలా చిన్న చూపు చూస్తుంటారు.

ట్రాన్స్ జెండర్ లు అంటే కేవలం డబ్బులు లాక్కుండేవారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.

కొంతమంది వారిని చూస్తే మనుషులుగా భావించడం పక్కనే పెడితే చీదరించుకుంటూ ఉంటారు.కానీ చాలామందికి తెలియని ఈ విషయం ఏమిటంటే చాలా మంది ట్రాక్స్ జెండర్లు మంచి మంచి స్థానాలలో ఉన్నారు.

ఈ విషయం తెలియక చాలామంది వివక్షత చూపిస్తూ ఉంటారు.

Celina Jaitly Gives Counter To Netigen

కొంతమంది హిజ్రాల ప్రవర్తన వస్తే చాలు వారిని హేళన చేసి మాట్లాడటం వారిని ఇమిటేట్ చేయడం లాంటివి చేస్తుంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఒక నెటిజన్ అలాగే వ్యవహరించడంతో బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ( Celina Jaitley ) అతనికి గట్టిగా బుద్ధి చెప్పింది.ఇటీవల మార్చి 31వ తేదీన అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా.

Advertisement
Celina Jaitly Gives Counter To Netigen-Celina Jaitley : నెటిజన్ �

సెలీనా జైట్లీ వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.ప్రపంచంలో ఉన్న ధైర్యవంతుల్లో ట్రాన్స్ జెండర్లు ఒకరిని.

వారిపై జరిగే వివక్ష హింసకు తాను వ్యతిరేకంగా పోరాడతానని చెప్పుకొచ్చింది.

Celina Jaitly Gives Counter To Netigen

అది చూసిన ఒక నెటిజన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాంటి వారే అడుక్కుంటారు అంటూ రిప్లై ఇచ్చాడు.వెంటనే స్పందించిన సెలీనా జైట్లీ అతనిపై మండిపడుతూ.అందులో తమాషా ఏముంది? జనరల్ లో అయినంత మాత్రాన మరి అడుక్కునే స్థాయికి దిగ జారడం చూస్తే గుండె పగిలేలా లేదా? ఇలాంటి వాళ్లు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని ఎగతాళి చేస్తున్నారు కాబట్టే నేడు ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కి అయింది అని ట్వీట్ చేసింది సెలీనా జైట్లీ.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు