ముగిసిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది.దాదాపు ఏడు గంటల పాటు అవినాశ్ రెడ్డిని అధికారులు విచారించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలతో పాటు రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ పై అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.విచారణ ముగియడంతో సీబీఐ కార్యాలయం నుంచి అవినాశ్ రెడ్డి తన నివాసానికి వెళ్లిపోయారు.

కాగా వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు